Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి విక్రయిస్తున్న మహిళలు అరెస్ట్.. గంజాయి స్వాధీనం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (20:14 IST)
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని మహారాష్ట్రలో కొనుగోలు చేసి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి చెప్పారు. 
 
నగరంలోని ఆటోనగర్‌కు చెందిన ఫరీదాబేగం, రషీదాబేగం అనే ఇద్దరు మహిళలు నాందేడ్ జిల్లాలో రూ.11వేలకు గంజాయిని నిజామాబాద్‌కు తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments