Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం.. 137 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (12:07 IST)
Ukraine
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాలో రెండో రోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. ఉక్రెయిన్‌పై మెరుపు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలు, ఉక్రెయిన్‌ సైనిక, వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.
 
ఇప్పటివరకు 83 స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా, ఈ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది ఉక్రెయిన్​ పౌరులు మృతిచెందినట్టు చెప్తున్నారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. 
 
రష్యా భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ బలగాలు, సైనిక సమీకరణకు జెలెన్​స్కీ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 90 రోజుల పాటు ఇవి అమల్లో ఉండనున్నాయి. గత కొంతకాలంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments