భర్త వేధింపులు.. శృంగారం చేయట్లేదని పోలీసులను ఆశ్రయించింది..

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (11:57 IST)
33 ఏళ్ల మహిళ తన భర్త తనతో శృంగారం చేయడం లేదని పోలీసులను ఆశ్రయించింది. కొంతకాలంపాటు భర్త పెట్టిన ఈ బాధలను బాధితురాలు భరించింది. బాధితురాలి భర్త ఏ మాత్రం మారలేదు. అతడిలోని శాడిజం ఇంకా పెరిగిపోయింది. 
 
దీంతో మహిళ సబర్మతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో వడోదరలోని వ్యక్తితో తనకు పెళ్లి అయ్యిందని.. అయినా అప్పటినుంచి తనకు తన భర్తతో శారీరక సంబంధం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త తనతో శృంగారం చేసేందుకు నిరాకరిస్తున్నాడని ఆరోపించింది.
 
అంతేకాదు సహజపద్ధతితో కాకుండా ఐవీఎఫ్ ద్వారా తన భర్త తనకు బిడ్డ కావాలని కోరాడని మహిళ పోలీసులకు తెలిపింది. కానీ ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో భర్త ఆమెను శారీరకంగా హింసించాడు. 
 
అంతేకాదు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాడు. భర్త వైఖరితో విసిగిపోయిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి తనకు నష్టపరిహారంగా రూ.25 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments