Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ జర్నలిస్ట్ హత్య.. భర్త నుంచి విడాకుల కోసం..?

బంగ్లాదేశ్‌లో ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తోంది. తొమ్మిదేళ్ల బాలికకు తల్లి. అయినా భర్త నుంచి విడాకుల కోసం వేచి చూస్తోంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లో ఓ

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (17:12 IST)
బంగ్లాదేశ్‌లో ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తోంది. తొమ్మిదేళ్ల బాలికకు తల్లి. అయినా భర్త నుంచి విడాకుల కోసం వేచి చూస్తోంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లో ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్న మహిళా జర్నలిస్టు సుబర్నా నోడి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశారు. 
 
ఆనందా టివి అనే ఓ ప్రైవేటు ఛానల్‌లో ఆమె యాంకర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌కు చెందిన జాగ్రోటో పత్రికలో కూడా పని చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకుల కోసం ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బైక్‌లపై వచ్చిన 12 మంది దుండగులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. విచారణను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments