Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకొలనులో మునిగి భారత సంతతి కుటుంబ సభ్యుల మృతి

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:30 IST)
అమెరికాలో ఘోరం జరిగింది. ఇంటిలో ఉన్న ఈత కొలనులో మునిగి భారత సంతతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 62 యేళ్ల భ‌ర‌త్ ప‌టేల్‌, ఆయ‌న 33 యేళ్ళ కూతురు నిషా ప‌టేల్‌, 8 యేళ్ళ మ‌నుమ‌రాలు ఉన్నారు. మిడిల్‌సెక్స్ కౌంటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చనిపోయినవారంతా ఇటీవలే ఆ ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు. 
 
ఇంట్లో నుంచి అరుపులు వినిపించ‌డంతో తాము పోలీసులకు స‌మాచార‌మిచ్చామ‌ని, పోలీసులు వ‌చ్చి ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి చూసేస‌రికి మృతిచెంది ఉన్నార‌ని స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న గురించి 911 నెంబ‌ర్‌కు స‌మాచారం రావ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నామ‌ని, వారిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి సీపీఆర్ ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం