Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్లు.. 10వేల మంది మహిళలను అలా వీడియో తీసిన డాక్టర్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:44 IST)
Japan
అవును.. ఒక వైద్యుడు 30 సంవత్సరాల పాటు అదే పనిగా 10వేల మంది మహిళలను నగ్నంగా వీడియో తీశాడు. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లో హాట్‌స్ప్రింగ్‌లో మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన వైద్యులతో పాటు వారికి సహకరించిన, మరికొందరిని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
 
జపాన్‌లో ఏడాది పొడవునా చలి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం సాధారణ ప్రజలు, పర్యాటకులు స్నానాలు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో హాట్‌స్ప్రింగ్‌లను ఏర్పాటు చేసింది.
 
ఈ స్ప్రింగ్‌లు భూగర్భ లావా ద్వారా శక్తిని పొందుతాయి. ఇలా హాట్‌స్ప్రింగ్‌‌లో స్నానం చేస్తున్న మహిళలను కొందరు రహస్యంగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి వైద్యులు, స్థానిక ప్రభుత్వ అధికారులతో సహా 17 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్, కంప్యూటర్, హార్డ్ డిస్క్ తదితరాలను స్వాధీనం చేసుకుని సోదాలు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు.
 
దాదాపు 10,000 నగ్న వీడియోలు, మహిళలు స్నానం చేస్తున్న ఫోటోలు కనుగొనబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి 50 ఏళ్ల వైద్యుడిని అరెస్టు చేశారు. తన 30 ఏళ్ల నుంచి ఇలా హాట్ స్ప్రింగ్స్‌లో మహిళలు స్నానాలు చేస్తూ రహస్యంగా వీడియో తీస్తున్నాడు.
 
సుమారు 30 ఏళ్లుగా ఇలా చేస్తున్న అతడి నుంచి మరికొందరు ఈ విషయాన్ని తెలుసుకున్నారని, ఇలా తీసిన పలు వీడియోలను పోర్న్ సైట్లకు విక్రయించినట్లు వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం