టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో పడిపోయిన చిన్నారి..

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:26 IST)
ఢిల్లీలో ఓ చిన్నారి వాషింగ్ మెషీన్‌లో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని వసంత్‌గంజ్‌లోని ఓ ఇంట్లో సబ్బు నీళ్లతో నిండిన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌లో ఓ చిన్నారి పడిపోయింది.
 
చిన్నారి పక్కనే ఉన్న కుర్చీపైకి ఎక్కి వాషింగ్ మెషీన్‌లో పడిపోయి ఉండవచ్చని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఇంటి మొత్తం వెతికితే వాషింగ్ మెషీన్‌లో అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించింది.
 
వెంటనే చిన్నారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 7 రోజులుగా కోమాలో ఉన్న చిన్నారి చికిత్స అనంతరం కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా షాక్‌కు గురి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments