Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుట్టిన ప్రిన్సెస్ డయానా?

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (08:59 IST)
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మగ్ధులైపోయారు. అలాంటి అందాలరాణి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సెస్ డయానా మళ్లీ పుట్టింది. మళ్లీ పుట్టడమా.. అదేంటి అన్నదే కదా మీ సందేహం. అవునండి.. గత జన్మలో తానే ప్రిన్సెస్ డయానా అంటున్నాడు ఆస్ట్రేలియాలికు చెందిన ఓ బాలుడు. అతని పేరు బిల్లీ కాంప్‌బెల్. 
 
ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో చనిపోగా.. ఆ తర్వాత 18 ఏండ్లకు బిల్లీ పుట్టాడు. రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడని డేవిడ్ తెలిపారు. డయానా కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల విషయాలు.. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించి కూడా బిల్లీ చెప్పాడని డేవిడ్ అన్నారు.
 
అసలు బిల్లీ కాంప్‌బెల్ ఎవరో తెలుసా? ఓ టీవీ యాంకర్ కుమారుడు. గత జన్మలో తాను ప్రిన్సెస్‌ డయానా అనీ, అప్పటి విషయాలు కూడా తనకు గుర్తున్నాయని ప్రకటించుకుంటున్నా డు. ఆమె వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన పలు విశేషాలను కూడా పంచుకుంటున్నాడు. పైగా, ప్రిన్సెస్ డయానా పిల్లలైన విలియమ్, హ్యారీలు తన పిల్లలేనని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments