Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ మూడుసార్లు ముద్దు పెట్టాడు.. కానీ నిర్దోషిగా తేలాడు..

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (15:44 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దంత చికిత్స కోసం రోగిని ముద్దుపెట్టుకున్నాడు ఓ వైద్యుడు. అయితే ఈ కేసులో అతడు నిర్దోషిగా విడుదల అయ్యాడు. ఈ ఘటన బహ్రెయిన్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. గత నెలలో బహ్రెయిన్‌‌లోని దక్షిణ గవర్నరేట్‌లో 53 ఏళ్ల మహిళ దంత చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. అయితే ట్రీట్మెంట్ సమయంలో 45 ఏళ్ల డాక్టర్..తన నుదిటిపై మూడుసార్లు ముద్దు పెట్టాడని మహిళ ఆరోపించింది. డాక్టర్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ తర్వాత తన బుగ్గలపై కూడా డాక్టర్ ముద్దుపెట్టాడని ఆమె మాట మార్చింది.
 
అయితే క్లినిక్‌లో ట్రీట్మెంట్ సమయంలో అల్లరిచేస్తున్న ఆమెను ఓదార్చేందుకే తాను ఆమె నుదిటిపై ముద్దు పెట్టానని అంతేకాకుండా చూసేందుకు ఆమె తన తల్లికన్నా వృద్ధురాలిగా కనిపిస్తోందని డాక్టర్ తెలిపాడు. 
 
ఆ మహిళ తప్పుగా ఊహించుకొని తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందని ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ తెలిపారు. అంతేకాకుండా దంత చికిత్స పూర్తయిన తర్వాత..ఆమె ఆశించిన విధంగా ట్రీట్మెంట్ జరగలేదని డాక్టర్ తెలిపారు.
 
ఈ కేసులో డాక్టర్..పేషెంట్‌ని లైంగికంగా వేధించాడనడానికి ఎలాంటి ఆధారాల్లేవని,కాబట్టి డాక్టర్‌ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం