Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలికకు బీర్ తాగించారు.. గంజాయి సిగరెట్ కాల్చమన్న తల్లిదండ్రులు (వీడియో)

బాలబాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో బాలికను మంచిదారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. తన కడుపున పుట్టిన బిడ్డకు బీర్ తాగ

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:02 IST)
బాలబాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో బాలికను మంచిదారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారు. తన కడుపున పుట్టిన బిడ్డకు బీర్ తాగించారు. అంతటితో ఆగకుండా సిగరెట్ కాల్చేలా చేశారు. బాలిక వద్దంటున్నా.. బలవంతంగా తల్లిదండ్రులు సదరు బాధితురాలికి బీర్‌ను ఏకంగా బాటిల్‌ ద్వారా తాగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలో ఓ చిన్నారిని ఇంట్లో పెట్టి  బలవంతంగా బీర్ తాగించడం, గంజాయి సిగరెట్ పీల్చేలా చేశారు... ఆమె తల్లిదండ్రులు. దీంతో మత్తులో ఆ బాలిక కుప్పకూలిపోయింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బాధితురాలి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ వీడియోను ఫన్ కోసం తీశామని.. బాలిక పట్ల దారుణంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments