Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని మహాత్ములంటారు.. భారత్ సర్కారుకు ఆప్ఘన్ ధన్యవాదాలు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (08:25 IST)
ఆప్ఘనిస్థాన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత సర్కారు 1.6 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను ప్రత్యేక విమానంలో కాబుల్‌కు సరఫరా చేసింది. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ సర్కారు భారత సర్కారుకు ధన్యవాదాలు తెలిపింది. 
 
తమకు హాని కలిగించే వారికి కూడా సహాయపడే వారినే మహాత్ములంటారని, విపత్కర పరిస్థితుల్లో ఆప్ఘనిస్థాన్ పిల్లల చికిత్స నిమిత్తం భారత్ సహాయం చేసిందని ఆప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జయి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని రాయబారి ఫరీద్ మముంద్‌జయ్ ట్వీట్ చేశారు.
 
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అత్యవసరమని తాలిబన్ పేర్కొంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భారత్ వీటిని పంపడం ద్వారా కొన్ని కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టేనని ఫరీద్ మముంద్‌జయి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments