Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికంగా టీ తాగుతున్నారా..? యువతికి శస్త్రచికిత్స 300 రాళ్ల తొలగింపు!

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (14:33 IST)
300 kidney stones
అధికంగా టీ తాగుతున్నారా.. టీ తాగే అలవాటు మీకుందా.. అయితే జాగ్రత్త పడండి. ఓ యువతి కడుపులో 300 రాళ్లను వైద్యులు వెలికితీశారు. సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోకపోతే.. శరీరంలోని వ్యర్థాలు బయటికి పోవు. ఆ వ్యర్థాలు మూత్రపిండాల్లో అలాగే రాళ్లుగా మారిపోతాయి. ఈ రాళ్లను తొలగించడం కోసం శస్త్రచికిత్స తప్పనిసరి. 
 
ఇటీవల తైవాన్‌లో సియోబు అనే 20 ఏళ్ల యువతికి కిడ్నీలో ఆపరేషన్ చేశారు. ఈ శస్త్రచికిత్స ద్వారా ఆమె మూత్రపిండం నుంచి 300 రాళ్లను వెలికి తీశారు. ఈమెకు నీటిని ఎక్కువగా సేవించే అలవాటు లేకపోవడమే ఈ శస్త్రచికిత్సకు కారణమని వైద్యులు తెలిపారు. 
 
దాహం ఎత్తినా సదరు యువతి బబుల్ టీ తాగడం అలవాటు చేసుకుంది. నీటిని తాగడం తగ్గించేసింది. దీంతో శరీరంలో వ్యర్థాలు కిడ్నీలో రాళ్లుగా మారాయి. ఫలితం ఆపరేషన్ ద్వారా 300 రాళ్లను వెలికితీశారు వైద్యులు. అందుచేత దాహం లేకపోయినా.. నీటిని సేవించడం అలవాటు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments