Webdunia - Bharat's app for daily news and videos

Install App

వండర్ ఫ్రూట్.. ముక్కులదిరిపోయే దుర్గంధభరిత వాసన.. ధర మాత్రం చుక్కల్లో...

World
Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (09:42 IST)
ఆ పండు పైన చూడటానికి అచ్చం పనస పండులా ఉంటుంది. కానీ, దాని వాసన చూస్తే మాత్రం ముక్కు పుటలు అదిరిపోవాల్సిందే. కుళ్లిన కోడిగుడ్ల వాసన ఎలా ఉంటుందో.. దానికి రెట్టింపు వాసనతో అదిరిపోతుంది. ఈ వాసన దెబ్బకు కడువులో దేవుతుంది. ఒక్కసారిగా వాంతులు తన్నుకొస్తాయి. మరికొందరికి తలనొప్పి కూడా వస్తుంది. ఇంత కంపు కొట్టే పండు అయినా.. ఆ పండు ధర మాత్రం చుక్కల్లో పలుకుతుంది. అంతకీ ఆ వండర్ పండు ఏంటో తెలుసుకుందాం. 
 
ఎన్నో పండ్లను చూసి ఉంటారు. ఈ పండు కథే వేరు. తినడానికి బాగుంటుంది. కానీ వాసన చూశారో మీ ముక్కు పుటాలు అదిరిపోవాల్సిందే. కుళ్లిన కోడిగుడ్ల వాసన ఎలా ఉంటుంది. కడుపులో దేవుతుంది… కొందరికి దెబ్బకు తలనొప్పి వస్తుంది. ఇంత కంపు కొట్టే పండు అయినా కూడా… దాని రేటు రూ.72వేల పైనే పలికింది. వండర్ కదా. ఆ విశేషాలు చూద్దాం.
 
ముక్కులదిరిపోయేలా కంపు కొట్టే పండు పేరు డ్యూరియన్. వెస్ట్ జావాలోని ఇండోనేషియాలో లభ్యమవుతుంది. బాగా పండిన పండుకు మార్కెట్‌లో భలే డిమాండ్. అయితే, ఈ పండు వాసన బాగుండకపోవచ్చు కానీ… దీనికి ఫ్యాన్స్ చాలా ఉన్నారు. ఈ పండు రుచిలో చాలా డిఫరెంట్‌గా ఉంటుందని డ్యూరియన్ ప్రియులు చెబుతారు.
 
సౌత్‌ఈస్ట్ ఆసియా కంట్రీల్లో డ్యూరియన్ దొరుకుతుంది. కానీ దీని వాసన భరించలేక… మలేషియా, థాయిలాండ్‌ల్లో పలుచోట్ల ఈ పండుపై నిషేధం ఉంది. దీనికి భిన్నంగా ఇండోనేషియాలో మాత్రం మాంచి క్రేజ్ ఉంది. అక్కడ దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని పిలుస్తారు. అదీ దాని రేంజ్. ఒక్కోటి మినిమం 3 కేజీల బరువు ఉంటుంది. చుట్టూ అంతా తొక్క తీసి లోపల ఉన్న పండు తింటారు. మార్కెట్‌లో బాగా పండిన పండు ధర అమెరికా డాలర్లలో 990 డాలర్లు అయితే, మన కరెన్సీలో రూ.75 వేల వరకు పలుకుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments