Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత జాలర్లపై రాళ్లు విసిరిన శ్రీలంక నేవీ.. 20 వలలను..?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (19:12 IST)
శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పది ఫిషింగ్ బోట్లలో వచ్చిన శ్రీలంక నేవీ అధికారులు జాలర్లపై రాళ్లు రువ్వారని, దాదాపు 20 వలలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడ వేటాడవద్దని హెచ్చరించాన్నారు. 
 
అయితే, ఈ ఘటనలో జాలర్లు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై అధికారుల వద్ద ఫిర్యాదు నమోదైంది. భారత జాలర్లపై శ్రీలంక నేవీ దాడులు సర్వసాధారణమైపోయాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments