Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య శాస్త్రంలో స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (13:46 IST)
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హామినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగాను పాబోకు ఈ బహుమతి దక్కింది. 
 
స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని నోబెల్ బృందం దీన్ని ప్రకటించింది. గత యేడాది మాత్రం ఉష్ణగ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. 
 
వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగుతుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం, రసాయన శాస్త్రం, గురువారం రోజున సాహిత్య విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 10న అర్థ శాస్త్రంలో నోబెల్ పురస్కారం గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments