Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ముగిసిన తొలి పోరు : రష్యా ప్రకటన

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (14:03 IST)
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో తొలిదర పోరు ముగిసిందని తెలిపింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామని, ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా గత నెల 24వ తేదీన భీకర యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నప్పటికి రష్యా బలగాలకు పట్టుచిక్కడంలేదు. రష్యా దాడులకు ఉక్రెయిన్ సేనలు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్నాయి. ఈ కారణంగానే నెల రోజులకు పైగా ఈ దాడులు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతం అయిందని వెల్లడించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని పేర్కొంది. ఇకపై తమ దళాలు డాన్ బాస్ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టిసారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments