శృంగారంలో వుంటూ నగ్నంగా బయటికి వచ్చేశాడు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (10:37 IST)
ప్రేయసితో శృంగారంలో వుండగా.. కిటికీల వైపు నుంచి ఎవరో నిల్చుని చూస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఒంటిపై బట్ట లేకున్నా.. నగ్నంగానే ఆ వ్యక్తి బయటికి వచ్చి.. తన ప్రేయసితో శృంగారంలో వున్నప్పుడు దొంగచాటుగా చూసిన వ్యక్తిని చితకబాదాడు. 
 
అయితే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన విక్టర్.. ఫోర్ట్ లాడర్డేల్‌లోని తన ఇంట్లో ప్రియురాలితో శృంగారంలో వుండగా.. కిటికీ వద్ద ఏదో చప్పుడైంది. ఆ శబ్ధం విన్న వెంటనే విక్టర్ నగ్నంగానే బయటికి పరుగులు తీశాడు. 
 
బయట కిటికీ వద్ద ఉన్న అసాద్ అకర్ అనే 57 ఏళ్ల వ్యక్తి కనిపించాడు. ప్రేమికులిద్దరూ శృంగారంలో వుంటే తొంగి చూస్తావా అంటూ కోపంతో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో విక్టర్ ప్రేయసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. 
 
పోలీసులు వచ్చేసరికి అసాద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసాద్ గతంలో కూడా చాలామంది ఇళ్లలోకి వెళ్లి దంపతులు శృంగారంలో వుండగా తొంగిచూసేవాడని తేలింది. అయినా విక్టర్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments