Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్1బి వీసా దారులకు శుభవార్త.. ఏంటది?

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (20:02 IST)
హెచ్1బి వీసాదారులకు ఓ శుభవార్త. ఈ వీసా కోసం దరఖాస్తు చేయాలని భావిస్తున్నవారికి ఇది ఎంతగానో దోహదపడనుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వేతన నిబంధనల అమలు చట్టాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే మే నెల 14వ తేదీ వరకు ఇది అమల్లోకి రాదు. 
 
నిజానికి ఈ కొత్త రూల్స్  ప్రకారం త‌క్కువ జీతానికి ప‌నిచేసే విదేశీ వ‌ర్క‌ర్ల కోసం స్థానికుల‌ను అమెరికా కంపెనీలు విస్మ‌రించ‌కుండా ఉండేందుకు వీలుగా ట్రంప్ ప్ర‌భుత్వం ఈ కొత్త వేత‌న నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. 
 
ఈ కొత్త చట్టం మార్చి 15నే అమ‌ల్లోకి రావాల్సి ఉంది. ఇప్పుడు దీనిని వాయిదా వేయ‌డం వ‌ల్ల రానున్న హెచ్‌1-బీ ఫైలింగ్ సీజ‌న్‌కు ఇవి వ‌ర్తించ‌వు. కొత్త రూల్స్ ప్ర‌కారం హెచ్‌1-బీ, హెచ్‌1-బీ1 వీసాల‌పై ప‌నిచేసే విదేశీ వ‌ర్క‌ర్ల‌కు స్థానిక ఉద్యోగుల‌కు చెల్లించే వేత‌నంతో స‌మానంగా లేదా అంత‌కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments