Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువుపై పోరుకు రెడీ.. పాకిస్థాన్ ప్రకటన

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:15 IST)
ఎలాంటి యుద్ధమైనా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఆ దేశానికి కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ ఇజాయెద్ అసిమ్ మునీర్ అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా సయ్యద్ అసిమ్ మునీర్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ వైపు కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.
 
పాకిస్థాన్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మా మాతృభూమిని రక్షించుకోవడానికి, శత్రువుపై పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నాం. మాపై యుద్ధానికి వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం... సయ్యద్ అసిమ్ మునీర్ అన్నారు. భారత్‌ను అవమానించేలా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments