Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలిపి జంట రొమాన్స్.. ప్రపంచానికి పంచేసిన సోషల్ మీడియా

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (09:09 IST)
ఈ మధ్య పార్కుల్లో నిర్జన ప్రదేశాల్లో ప్రేమికుల చిలిపి పనులు మరింత ఎక్కువై పోయాయి. అయితే ప్రేమ జంటలు ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే గూగుల్ నేను వదలను అంటోంది.

గూగుల్ స్ట్రీట్ వ్యూ మొత్తం రికార్డు చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. తాజాగా గూగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు ఓ ప్రేమజంట బకరా అయింది. తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లారు.. ఇంతలో రొమాన్స్‌ మొదలుపెట్టారు. దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు కౌగిలించుకొని లోకాన్ని మరిచిపోయారు.
 
అయితే గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ స్ట్రీట్ వ్యూ చూసేవాళ్లకు ఈ చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా క్లిక్ చేసి నేరుగా మ్యాప్‌లకు అప్‌లోడ్ చేసింది.

దీంతో ఆ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కొందరు ఆకతాయిలు దీన్ని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. గూగుల్ మ్యాప్‌లోకి వెళ్లి శాంటియన్ రోడ్‌లో ఆ చిలిపి జంటను చూసేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టూ ఎవరూ లేరు కదా.. ఏదైనా పాడుపని చేసేద్దాం.. అని ఆలోచన వస్తే మాత్రం గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉందని మాత్రం మరచిపోకండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments