బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (19:32 IST)
సింధూ నదీ జలాల కోసం భారత్‌ను పాకిస్థాన్ ప్రాధేయపడుతోంది. తక్షణం నీటిని విడుదల చేయాలని పదేపదే కోరుతోంది. ఇందుకోసం భారత ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ జలాల నిలిపివేత ఒకటి. అప్పటి నుంచి పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. దీంతో పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. 
 
సింధూ జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పాకిస్థాన్ .. భారత్‌కు రాస్తున్న లేఖల్లో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖల్లో పేర్కొంది. 
 
భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖలను ప్రోటోకాల్ ప్రకారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించినట్టు సమాచారం. అయితే, రక్తం నీరు, రెండూ కలిసి ప్రవహించలేవు అని ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే కేవలం ఉగ్రవాదం, పీవోకే అంశాలపైనే ఉంటాయని తేల్చిచెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments