Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

సెల్వి
శుక్రవారం, 6 జూన్ 2025 (18:51 IST)
చంచల్‌గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్‌ శ్రీనివాస్‌ దినచర్య ప్రస్తుతం సెన్సేషనల్ అయ్యింది. ఉదయం కాళీమాతకు పూజలు చేయడమే కాకుండా శివయ్యకు రోజుకు రెండు సార్లు రక్తంతో అభిషేకం చేస్తుంది. జైలులో శివయ్య విగ్రహం లేకపోవడంతో మనసులో స్మరించుకుంటుంది. 
 
ఎన్ని కష్టాలు వచ్చినా సనాతన ధర్మం కోసం పని చేస్తానంటూ అఘోరీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చుట్టూ ఉండే ఖైదీలు అఘోరీని అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు తెలుస్తోంది. అఘోరీని ప్రత్యేక మహిళ కారాగారంలో ఉంచి మూడు పూటల భోజనం పెడుతున్నట్లు సమాచారం. 
 
ఇంకా శ్రీ వర్షిణి కోసం అఘోరీ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిణి బాగోగులు అడిగి తెలుసుకుంది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదు అని అఘోరీ కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మానాన్నలకు తాను ఏం చేయలేకపోయాను అని ఆవేదన చెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments