Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు.. ఇమ్రాన్ ఖాన్‌ ప్రధాని కావడం ఖాయమేనా?

పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాలు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు సానుకూలంగా మారాయి. పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ శకం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఫలితాల్లో దూసుకుపోత

Webdunia
గురువారం, 26 జులై 2018 (09:50 IST)
పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాలు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు సానుకూలంగా మారాయి. పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ శకం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఫలితాల్లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో 272 స్థానాల్లో 114 సీట్లతో ఇమ్రాన్ పార్టీ ముందంజలో ఉంది. 
 
మరోవైపు హంగ్ ఏర్పడితే పీపీపీ కింగ్ మేకర్ అవుతుందని బిలావల్ భుట్టో ఆశగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్ 64 సీట్లలో, బిలావల్ బుట్టో పార్టీ పీపీపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ముత్తహిదా క్వామీ మూమెంట్ 11 చోట్ల దూసుకుపోతోంది. 50కి పైగా స్థానాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ముందంజలో ఉన్నారు. 
 
ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితులుంటే బిలావల్ బుట్టో పార్టీ పీపీపీ… కింగ్ మేకర్ కానుంది. లేకుంటే ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల సాయంతో ఇమ్రాన్ పీఠాన్ని అధిరోహించడం ఖాయంగా కనబడుతోంది.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments