Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలాపై పాక్‌ ప్రైవేట్ స్కూల్స్‌ అసోసియేషన్‌కు డాక్యుమెంటరీ..?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (11:13 IST)
Malala
నోబెల్ అవార్డు గ్రహీత..మలాలా యూసఫ్ జాయ్‌పై పాక్‌లోని ప్రైవేటు స్కూల్స్ అసోయేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆమె పట్ల వ్యతిరేకత రావాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంటరీ రూపొందించారని సమాచారం. ఐయామ్ నాట్ మలాలా.. అని పేరు పెట్టారు. సోమవారం 24వ పుట్టిన రోజు జరుకున్న రోజే.. దీనిని విడుదల చేయడం గమనార్హం.
 
మతం, పెళ్లి, పశ్చిమ దేశాల Preview post జెండా అమలు విషయంలో మలాలా తీరును ప్రస్తావించారు. పాకిస్థాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్తాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. 
 
యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే తమ లక్ష్యమని, యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే తమ కసీఫ్ మిర్జా..తెలిపారు. దేశంలోని 2,00,000 ప్రైవేట్ పాఠశాలల్లోని 20 మిలియన్ల విద్యార్థులకు డాక్యుమెంటరీ చూపిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

తర్వాతి కథనం
Show comments