Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (14:28 IST)
అమెరికా బ్రిటన్,  సహా పశ్చిమాసియా దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నా. అయితే, ఇది పొరపాటు అని అర్థమైందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావుల్ భట్టో అన్నారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ఆర్థిక సాయం పాక్ అందించిందని, ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బిలావుల్ భుట్టో స్పందించారు. 
 
'రక్షణ మంత్రి చెప్పిన ప్రకారం పాకిస్థాన్ గతం ఉందనేని రహస్యం కాదని నేను భావిస్తున్నా. ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్థాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయనం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం' అని బిలావుల్ భుట్టో అన్నారు. 
 
పహల్గాం దాడి తర్వాత భారత్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్ చాలాకాలంగా చేస్తోంది.. దీనిపై మీ స్పందన ఏంటి అని జర్నలిస్టు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments