Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు చుక్కలు చూపించాం.. ప్రజలపై కిమ్ జాంగ్ ప్రశంసలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (10:07 IST)
ప్రపంచ దేశాలను కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం కోవిడ్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. అక్కడ కరోనా సోకలేదని తెలుస్తోంది. ఇంక కరోనా కేసులు ఉత్తర కొరియాలో లేవని... ఆ దేశం ప్రకటిస్తూ వస్తోంది.

తాజాగా దీనిపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందిచారు. కరోనా తమ దేశాన్ని ఏమి చేయలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ఇంకా నార్త్ కొరియా ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించినట్టుగా ఆ దేశ ప్రముఖ మీడియా కేసీఎన్ఏ పేర్కొంది.
 
కరోనా మహమ్మారి విషయంలో తమ ప్రజల పోరాటం అద్వితీయమని కిమ్ జాంగ్ ఉన్ కొనియాడారు. ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. దూర దృష్టితో ముందుగా సరిహద్దులను మూసివేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. జాతి భద్రత కోసమే వేలాది మందిని ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచానమన్నారు. జాతి యావత్తు స్వచ్ఛందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments