Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం : ఉత్తర కొరియా

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (11:27 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం జరగడానికి అగ్రరాజ్యం అమెరికానే ప్రధాన కారణమని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ మేరకు ఓ ప్రకటనను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. రష్యా దేశ భద్రత పట్ల డిమాండ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఉ.కొరియా అమెరికా తన మిలిటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు గుప్పించింది. 
 
"వాషింగ్టన్ తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా సైనిక ఆధిపత్యాన్ని అనుసరించింది. యుక్రేనియన్ సంక్షోభానికి మూల కారణం కూడా అమెరికానే. తన మిలిటరీ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇలా ఏకపక్షంగా వ్యవహరించింది" అని ఆ పోస్టులో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments