Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో Nokia 6 (2018) స్మార్ట్‌ఫోన్: త్వరలో భారత్‌కు రూ.14,655

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ చైనా మార్కెట్లోకి నోకియా 6 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 2018 వేరియెంట్‌గా చైనాలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (16:52 IST)
హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ చైనా మార్కెట్లోకి నోకియా 6 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 2018 వేరియెంట్‌గా చైనాలో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీని ధర రూ. 14,655గా నిర్ణయించారు.  
 
నోకియా -6 2018 అనే ఈ మోడళ్లో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ వుంటుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో)తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
ఇకపోతే నోకియా 6 ఫీచర్స్ సంగతికొస్తే.. 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్,
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కలిగివుంటుందని సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments