Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింద పడిన భార్య.. అలా చేసిన భర్త... 3 నిమిషాల్లో ముగించేశారు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:26 IST)
ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణమైపోయాయి. చిన్నచిన్న కారణాలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే జంటల సంఖ్య అన్ని దేశాలలోనూ రాన్రానూ పెరిగిపోతోంది. అయితే ఈ జంట గురించి వింటే ముక్కున వేలేసుకోకుండా ఉండలేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఏంటో చూద్దాం.
 
కువైట్‌లో ఒక జంట పెళ్లి కోసం న్యాయస్థానానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌పై సంతకాలు చేసారు. ఆ తర్వాత కోర్టు నుండి బయటికి వస్తూ పెళ్లి కూతురు తూలి కిందపడిపోయింది. అది చూసి వరుడు కంగారుగా లేపడానికి బదులుగా పరుష పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన వధువు వెంటనే కోర్టులోకి వెళ్లి తమకు విడాకులు కావాలని కోరింది. 
 
వెంటనే కేసు విచారణ చేసి జడ్జి వీరికి విడాకులు మంజూరు చేసారు. ఇదంతా కేవలం మూడు నిమిషాలలో జరిగిపోయిందట. బహుశా ఇది ప్రపంచ రికార్డ్ అని స్థానిక మీడియా అభిప్రాయపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments