Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు.. భారత్ అప్రమత్తంగా వుండాలి.. డబ్ల్యుహెచ్ఓ

Webdunia
శనివారం, 28 మే 2022 (12:02 IST)
కరోనాకు తర్వాత కరోనా వేరియంట్, ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారాయి. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్‌ను నివాపించేందుకు టీకాలు ఏయే దేశాల వద్ద వున్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే 20 దేశాల్లో  మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి.
 
ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్‌ను గుర్తించడం జరిగింది. ఆపై 9 ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. సరైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఆఫ్రికా నుంచి అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. భారత్‌లోకి అడుగుపెట్టలేదు. అయినప్పటికీ భారత్‌లో పర్యాటక సీజన్ మొదలైన కారణంగా  మంకీపాక్స్ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా వుండాలని డబ్ల్యుహెచ్ఓ హెచ్చరించింది. 

అయినా కరోనాకు చికిత్స లేని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బలైనారు. కానీ మంకీపాక్స్ అలాకాదు. దీనికి చికిత్స ఎప్పటినుంచో అందుబాటులో వుంది. వైరస్ సోకిన వారికి టీకా అందిస్తే రెండు నుంచి నాలుగు వారాల్లోపు కోలుకుంటారని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments