Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కాన్పులో తొమ్మిది మంది.. ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు

Webdunia
బుధవారం, 5 మే 2021 (12:00 IST)
కవల పిల్లలకు జన్మించడం చూసే వుంటాం. ఒకే కాన్పులో ముగ్గురు లేదా నలుగురు సంతానం కలిగిన వారు వున్నారు. కానీ ఈ 25 ఏండ్ల మహిళ మాత్రం ఏకంగా ఒకే కాన్పులో 9 మందికి జన్మనివ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
 
పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే(25) 9 నెలల క్రితం గర్భం దాల్చింది. ఈ క్రమంలో నెలలు నిండుతున్న కొద్ది ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను మార్చి నెలలో మాలీలోని మోరాకోకు తరలించారు. ఆ గర్భిణి మంగళవారం డెలివరీ అయింది. డాక్టర్లు ఏడుగురు పిల్లలే జన్మిస్తారు అనుకున్నారు. 
 
కానీ అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వైద్యులు షాక్ అయ్యారు. వీరిలో ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పిల్లలో కొందరు బలహీనంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. హలీమాకు సీజేరియన్ నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments