Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ అమ్మాయి తల్లిదండ్రులను ఎదురుగా పెట్టుకుని మందేసింది.. ఆ తర్వాత?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (17:47 IST)
భారత్‌కి చెందిన మిషా మాలిక్‌ కొలంబియా దేశంలో నివసిస్తోంది. కాగా రెండు రోజుల క్రితం తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా కూర్చుని మద్యం సేవిస్తోంది. మరో వైపు మిషా తల్లి.. కూతురిని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. 
 
ఎంత మోడ్రన్‌గా ఉన్నప్పటికీ.. ఆధునికంగా ఆలోచించినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్‌ పేరెంట్స్‌ మార్పుని అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. 
 
సాధారణంగా మద్యపానం అనేది మగవారికి మాత్రమే అని సమాజం ఏళ్ల తరబడి నమ్ముతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌ మారుతున్నప్పటికీ మన సమాజంలో నేటికీ నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒకవేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇలా ఉంటుందని మిషా మాలిక్ అంటున్నారు‌.
 
తల్లిదండ్రుల ముందు కూర్చొని మందు కొట్టడం వల్ల ‘మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్‌ చేసారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ పేరెంట్స్‌ అంటేనే ఓవర్‌ కేరింగ్‌ అని నిరూపించుకున్నారం’టూ నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments