Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నానుగా అంటూ తుఫాను బాధిత ప్రాంతాల్లోకి వచ్చిన కిమ్ జోంగ్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:24 IST)
నేనెక్కడికి వెళ్తాను.. ఇదో వున్నానుగా.. అన్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్.. కెమెరా ముందుకు వచ్చారు. అప్పుడప్పుడు దక్షిణ కొరియా పాలనకు దూరమవుతూ.. ఒక్కోసారి జనాల కంటికి కనిపిస్తూ.. వచ్చే కిమ్ జోంగ్.. మళ్లీ కెమెరాకు చిక్కారు. 
 
కిమ్ కొన్ని రోజులు కనిపించలేదంటే చాలు.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల పుకార్లు షికారు చేస్తాయి. అంతేకాదు.. ఆయన ఉన్నాడా? చనిపోయాడా? అనే చర్చ సాగిస్తారు. ఏకంగా చనిపోయాడనే వార్తలు వస్తాయి. దానికి.. కిమ్ చెల్లి కీలక బాధ్యతలు తీసుకోవడమే కారణంగా చూపుతుంటారు. మొత్తానికి కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు మరోసారి చెక్‌ పడింది. 
 
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ ప్రత్యక్షమయ్యారు. ఐదు రోజుల క్రితం మే సాక్‌ సైక్లోన్‌ ఉత్తర కొరియా తీరాన్ని తాకింది. ఈ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కిమ్‌ పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని సిబ్బందిని ఆదేశించారు. మే సాక్‌ సైక్లోన్‌ వల్ల ఉత్తర కొరియాలో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయ్‌. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments