ఒకే పడకపై ఇద్దరు యువతులతో మజా.. కానీ సాకు మాత్రం బల్లిపై నెట్టేశాడు..

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (14:27 IST)
ఇద్ద‌రు యువ‌తుల‌తో అభ్యంత‌ర‌క‌ర స్థితిలో కనిపించిన ఓ యువకుడు.. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా బల్లిపై తప్పును నెట్టేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? మ‌లేషియాలో పెర్హింతియ‌న్ ఐల్యాండ్స్‌లో ఓ యువ‌కుడు (20) ఇద్ద‌రు యువ‌తుల‌తో శృంగారం చేస్తుండ‌గా పోలీసులు ఆ కాటేజీపై దాడి చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.
 
అయితే పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఆ వ్యక్తి మాత్రం బల్లిపై సాకు పెట్టాడు. త‌న కాటేజీలో బ‌ల్లి ఉంద‌ని, బ‌ల్లి అంటే త‌న‌కు భ‌య‌మ‌ని, అందుక‌నే ఆ ఇద్ద‌రు యువ‌తుల కాటేజీలో వారితో క‌లిసి ప‌డుకున్నాన‌ని చెప్పి బుకాయించ‌బోయాడు. కానీ పోలీసులు న‌మ్మ‌లేదు. ఎందుకంటే ఆ ముగ్గురూ క‌లిసే రెండు కాటేజీలు బుక్ చేసుకున్నారు. 
 
కానీ ముగ్గురూ ఒకే గ‌దిలో ప‌డుకున్నారు. దీనికి తోడు ఆ యువ‌కుడు బ‌ల్లి క‌హానీ వినిపించాడు. అందుక‌నే పోలీసులు న‌మ్మ‌లేదు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లిచారు. మ‌లేషియాలో ష‌రియా లా ప్ర‌కారం.. వివాహం కాని స్త్రీ, పురుషులు ఎక్క‌డా, ఎలాంటి స్థితిలోనూ ఒకే ఇల్లు లేదా గ‌దిలో అభ్యంత‌ర‌క‌ర, అనైతిక స్థితిలో ఉంటే నేరమవుతుంది. అందుక‌నే ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments