Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. అక్కడ కరెన్సీ వర్షం కురిసింది.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (18:24 IST)
మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కరువైన వేళ.. తమిళనాడు నీటి ఎద్దడి తీవ్రతరమైన తరుణంలో వర్షం పడటం కాదు.. డబ్బు వర్షం కురిస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్క ఊహించుకోండి. సూపర్‌గా వుంటుంది కదా.. అయితే ఇక్కడ ఊహ కాదు. నిజమే జరిగింది. డబ్బుల వర్షం కురిస్తే ఎలా వుంటుందో.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని జార్జియా ప్రావిన్స్‌లోని అట్లాంటాలోని రోడ్డుపై ఎక్కడా చూసినా ఆ దేశ కరెన్సీ నోట్లు కనిపించాయి. గాలికి ఎగురుతూ.. రోడ్డు మొత్తం డబ్బుల వర్షం కురిసినట్లు కనిపించింది. ఈ కరెన్సీని చూసిన జనం వాహనాలను ఆపి మరీ డబ్బులు ఏరుకున్నారు. 
 
ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు జరిపిన విచారణలో డబ్బుతో కూడిన ఓ ట్రక్‌‍లోని డోర్ అనూహ్యంగా తెరవడంతో అందులోని 68లక్షల మొత్తం రోడ్డు పాలైందని.. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన వారు కరెన్సీని ఏరుకున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments