Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్: హోలీ పండుగ రోజు ఇస్కాన్ టెంపుల్‌పై దాడి

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:57 IST)
ISKCON temple
అవును. హోలీ పండుగ రోజున ఇస్కాన్ టెంపుల్‌లో దాడి జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇస్కాన్ టెంపుల్‌పై దుండగులు దాడి చేసి కూల్చివేశారు.
 
ఢాకాలోని లాల్ మోహన్ సాహా వీధిలో ఉన్న రాధాకాంత దేవాలయంపై సుమారు 200 మందికిపైగా దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆలయాన్ని లూటీ చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కొందరికి గాయాలయ్యాయి. 
 
హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ ఈ దాడిని ఖండించారు.  
 
గతేడాది కూడా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొమిల్లా టౌన్‌లో ననౌర్ దిఘీ సరస్సు సమీపంలోని దుర్గా మాత పూజా మంటపంలో ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించినట్టు సోషల్ మీడియాలో అప్పుడు వార్తలు వ్యాపించగానే.. కొందరు హిందూ ఆలయాలపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments