Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా డే వేడుకల్లో సైలెంట్ వారియర్స్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (12:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోబడుతోంది. దేశంలోనూ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమం యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌ పూంఛ్‌లో భారత సైన్యం "సైలెంట్ వారియర్స్" చేరింది. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 సందర్భంగా, భారత సైన్యానికి చెందిన "సైలెంట్ వారియర్స్" పూంచ్ (జమ్మూ అండ్ కాశ్మీర్)లో యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సైలెంట్ వారియర్స్ ఏదైనా ఆకస్మిక పరిస్థితులకు ప్రతిస్పందించడానికి ఆపరేషనల్‌గా సిద్ధంగా ఉంటారు. 
 
ఇకపోతే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిదీ అని పేర్కొన్నారు. 
 
యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments