Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె జననేంద్రియాన్ని కత్తిరించిన తల్లి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (16:26 IST)
తల్లి ప్రేమకు సాటిలేదు అంటారు. కానీ ఓ తల్లి చేసిన పని చూస్తే ఎవరైనా విస్తుపోక మానరు. మూడేళ్ల బాలికపై ఆ తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. బాలికతో పోర్న్ వీడియోలు తీసింది. జననేంద్రియాన్ని కూడా గయపరిచింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. 
 
ఉగాండాకు చెందిన ఓ మహిళ తన కూతురితో పోర్న్ వీడియోలు తీయడానికి సిద్ధపడింది. పుట్టినప్పటి నుండి బాలికపై అమానుషంగా ప్రవర్తిస్తూ వచ్చింది. చాలా క్రూరంగా హింసించింది. కెమెరాతో చైల్డ్ పోర్నోగ్రఫీ తీసిన ఆమె, బాలిక ఐడెంటిటీ స్పష్టంగా కనిపించడం లేదని ఓ దారుణానికి ఓడిగట్టింది. జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించింది. తీవ్రంగా గాయపడి బాలికకు రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లింది. 
 
వైద్యులు ఏమైందని అడిగితే, కత్తి పడి గాయం అయిందని కాకమ్మ కబుర్లు చెప్పింది. వైద్యులు చికిత్స చేసి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమెను విచారణ చేయడంతో తానే ఈ గాయం చేసానని అంగీకరించింది. అయితే తాను ఈ పని కావాలని చేయలేదని, గతంలో పాపకి యాక్సిడెంటల్‌గా గాయం అయిందని దానిని మాన్పించడానికే ఈ పని చేశానని మరో కథ అల్లింది. 
 
కానీ అది నిజం కాదని పోలీసులు తేల్చారు. మరో విషయం ఏమిటంటే, ఆ తల్లి ఇలా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తండ్రికి తెలియదు. అతను ఆఫీసుకు వెళ్లిన సమయంలో బాలికపై ఈ దురాగతానికి పాల్పడేది. మాతృత్వానికి మచ్చ తీసుకువచ్చిన సదరు మహిళను కోర్టు కఠినంగా శిక్షించింది. 11 యేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం