Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో పడిన ఇమ్రాన్ ఖాన్.. మహిళను ఇంటికి రమ్మని...?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (13:34 IST)
పాకిస్థాన్‌లో ప్రతిపక్ష పార్టీలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం ద్వారా తన పదవిని కోల్పోయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతర నిరసనలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలను కూడా ముందుగానే నిర్వహించాలని ఆయన పట్టుబడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భారీ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడి తన ఇంటికి రమ్మని బలవంతం చేసిన ఆడియోను ఓ జర్నలిస్ట్ యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదం రేపింది.
 
ఈ విషయంలో పలు రాజకీయ పార్టీలు ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్ వెంటనే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో, ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ, అతని రాజకీయ ప్రత్యర్థులు అతని పరువు తీసేందుకు నకిలీ ఆడియోను విడుదల చేశారని ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments