Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిల్టన్ హోటల్‌లోనే ఇలా జరిగింది.. మహిళ స్నానం చేస్తున్న వీడియోను..?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:00 IST)
అమెరికాకు చెందిన ఓ ప్రముఖ హోటల్‌పై ఓ మహిళ 100 మిలియన్ డాలర్ల దావా వేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని హిల్టన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌‌కు చెందిన గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాలతో చిత్రీకరించారని.. అంతేగాకుండా ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్లో పోస్టు చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. 
 
మూడేళ్ల క్రితం హిల్టన్‌ హోటల్‌లో బస చేసిన సమయంలో.. హోటల్‌కు చెందిన ఓ ఉద్యోగి తాను స్నానం చేసిన దృశ్యాలను చిత్రీకరించాడని.. ఈ విషయాన్ని మూడేళ్ల తర్వాతే తాను తెలుసుకున్నట్లు బాధితురాలు కోర్టుకు తెలిపింది.
 
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి నుంచి బాధితురాలు మెయిల్ వచ్చింది. అశ్లీల వెబ‌్‌సైట్ లింకును మెయిల్‌లో పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఈ వీడియోను ఇతర సైట్లలో కూడా పోస్ట్ చేస్తానని.. అలా చేయకుండా వుండాలంటే.. డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. హిల్టన్ హోటల్స్‌పై 100 మిలియన్ డాలర్లకు దావా వేసింది. 
 
దీనిపై హిల్టన్ హోటల్ యాజమాన్యం కూడా స్పందించింది. హోటల్‌కు వచ్చే అతిథుల ప్రైవసీపై సీరియస్‌గా వుంటామని.. అయినప్పటికీ బాధిత మహిళకు ఇబ్బంది కలిగించిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments