Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు... 14 మంది మృతి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:41 IST)
బ్రెజిల్ దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా రియో డి జెనీరో రాష్ట్రంలో ఈ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
ఆగ్నేయ బ్రెజిలియన్ రాష్ట్రమై రియో డి జెనీరోలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలోని పలు ప్రాతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
గత 48 గంటల్లో అంగ్రాడోస్ రీస్‌లో అత్యధికంగా 655 మిల్లీ మీటర్ల (26 అంగుళాలు) వర్షం పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా నగరంలో ఆరుగురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments