జూ యజమానిపై దాడి చేసిన సింహం (వీడియో వైరల్)

దక్షిణాఫ్రికాలో ఒక జూ యజమానిపై సింహం దాడిచేసింది. ఈ దాడిలో ఆ యజమాని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత జూ సిబ్బంది అతన్ని సింహం బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు

Webdunia
గురువారం, 3 మే 2018 (09:53 IST)
దక్షిణాఫ్రికాలో ఒక జూ యజమానిపై సింహం దాడిచేసింది. ఈ దాడిలో ఆ యజమాని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత జూ సిబ్బంది అతన్ని సింహం బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోని మరకెలి ప్రిడేటర్ పార్కులో ఈ ఘటన జరిగింద. ఆ జూ యజమాని మైక్ హాడ్జ్ ఓ సింహం ఎన్‌క్లోజర్లోకి వెళ్లాడు. ఆయనను చూసిన ఆ సింహం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకొచ్చింది. ఆయన పరుగులు తీసినప్పటికీ సింహం ఆయన మెడపట్టుకుని లాక్కొచ్చింది. అనంతరం అతనిపై దాడి చేసింది. చివరకు ఆయనను జూ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments