Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ భార్య రోజలిన్ మృతి

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (09:46 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ భార్య, మాజీ ప్రథమ మహిళ రోజలిన్ ఇకలేరు. 96 యేళ్ళ వయుసులో ఆమె కన్నుమూశారు. మానవతావాదిగా పేరు తెచ్చుకున్న ఆమె.. తన భర్తతో కలిసి కార్టర్ సెంటర్‌‍ను ఏర్పాటుచేశారు. కాగా, తన భార్య మృతిపై కార్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
 
గత కొంతకాలంగా డిమెన్షియాతో బాధపడుతూ వచ్చిన రోజలిన్ ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు ది కార్టర్ సెంటర్ అధికారికంగా వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు రోజలిన్ తన భర్త జిమ్మీ కార్టర్‌తో కలిసి కార్టర్ సెంటర్‌ను నెలకొల్పారు. 
 
తన సేవా కార్యక్రమాలతో మానవతావాదిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 77 యేళ్లుగా వైవాహిక బంధంతో ఉన్న జిమ్మీ, రోజలిన్ అమెరికా చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు. కాగా, భార్య మృతిపై కార్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన విజయాలలో ఆమె సమానమైన భాగస్వామి అంటూ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments