Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారప్ కన్నుమూత

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (13:19 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ఈయన వయసు 79 యేళ్ళు. ఆయన ఆదివారం దుబాయ్‌లో చనిపోయారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన... దుబాయ్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్టు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. 
 
గత 1943, ఆగస్టు 11వ తేదీన జన్మించిన ముషారఫ్... కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఆయన 1998లో ఆర్మీలో చేరారు. చీఫ్ ఆఫ్ ఆఫ్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1999లో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని మిలటరీ ఆధీనంలోకి తీసుకోగా పర్వేజ్ ముషారఫ్ దేశాధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. 2001 నుంచి 2008 ఆయన పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments