Webdunia - Bharat's app for daily news and videos

Install App

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (15:14 IST)
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి మస్క్ ఓ కొత్త చర్చ లేవనెత్తారు. తన సోషల్ మీడియా ప్లాట్ పాం ఎక్స్ లో ఓ పోల్ నిర్వహించారు. ఆసక్తికరంగా 80శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 
 
ఈ క్రమంలోనే "ది అమెరికా పార్టీ" అంటూ మస్క్ పోస్ట్‌ చేశారు. అమెరికాలోని 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి తగిన సమయం ఇదేనా అంటూ మస్క్ పోల్ నిర్వహించారు. 
 
ఈ పోల్‌లో కొత్త పార్టీ ఇప్పుడు అవసరమేనని 80 శాతం మంది అనుకూలంగా ఓటేశారని మస్క్ వెల్లడించారు. దీంతో ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే, ఎలాన్ మస్క్‌ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, రష్యా అనూహ్యంగా స్పందించింది. అవసరమైతే ఎలాన్ మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments