Webdunia - Bharat's app for daily news and videos

Install App

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (14:21 IST)
మియాపూర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ..  నేపాల్‌ దేశానికి చెందిన విజయ్‌ తోపా (26) రెండు నెలల కిందట నేపాల్‌ నుంచి ఇద్దరు పిల్లల తల్లి తారాబెహరా(33)తో అక్రమ సంబంధం పెట్టుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అతడు బౌరంపేట్‌లోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
తారా బెహరా 2 నెలల గర్భవతి కావడంతో విజయ్‌ తోఫాతో గొడవ జరిగింది. ప్రెగ్నెంట్‌ విషయంలో ఇద్దరికి గొడవ జరుగుతున్న నేపథ్యంలో తారా బెహరా మెడకు విజయ్‌ తోపా చున్నీ చుట్టి మే 23వ తేదీన హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధి రెడ్డి ల్యాబ్స్‌ పక్కన పడేసి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడి అరెస్ట్ చేసారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం