Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సరిహద్దును దాటేసిన ఏనుగు (video)

చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది.. చైనా సరిహద్దును అలవోకగా లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింద

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (15:01 IST)
చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది.. చైనా సరిహద్దును అలవోకగా లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌కు లావోస్‌కు మధ్య ఉన్న సరిహద్దును ఓ ఏనుగు దాటింది. ఆ సమయంలో అధికారులు చూసినప్పటికీ ఏం చేయలేకపోయారు. ఏనుగు వస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు మాత్రమే చేశారు. 
 
ఇక సరిహద్దు దాటిన ఏనుగు రెండు గంటలపాటు లావోస్‌ భూభాగంలో తిరిగింది. తిరిగి తన దేశం భూసరిహద్దులోకి వచ్చేందుకు అదే బోర్డర్‌ గేటు నుంచి వెనక్కి వచ్చింది. దీన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు జాగింగ్ కోసం లావోస్ వెళ్లి వుంటుందని.. జోకులు పేలుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments