Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం చేస్తా? #balancetonporc కొత్త ఉద్యమం

హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ లైంగిక వేధింపులతో ఫ్రాన్స్‌లో కొత్త ఉద్యమం మొదలైంది. అమెరికా మొదలైన ఈ పోరాటం విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఫ్రాన్స్‌లో బాలన్సెటన్‌ పోర్క్‌ యాష్‌ ట్యాగ్‌ (#balanc

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (10:15 IST)
హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్ స్టీన్ లైంగిక వేధింపులతో ఫ్రాన్స్‌లో కొత్త ఉద్యమం మొదలైంది. అమెరికా మొదలైన ఈ పోరాటం విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఫ్రాన్స్‌లో బాలన్సెటన్‌ పోర్క్‌ యాష్‌ ట్యాగ్‌ (#balancetonporc)తో ట్విట్టర్‌ వేదికగా ఈ ఉద్యమం మొదలైంది. ఈ యాష్‌ ట్యాగ్‌‌కు మీ పంది బండారం బయటపెట్టండి అని అర్థం వస్తుంది. దీంతో తమకు జరిగిన లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. 
 
తద్వారా మహిళలందర్నీ సోషల్ మీడియాలో ఏకతాటిపైకి వస్తున్న మహిళలంతా లైంగిక వేధింపులకు గురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుని, నిందితులను కడిగిపారేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టిన ఫోయిస్ లాగే రేడియో జర్నలిస్టు సాండ్రా ముల్లర్ కూడా ఇందులో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను పోస్టు చేశారు. 
 
ఓ రోజు తమ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్.. ''నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం చేస్తానని బెదిరించాడని ట్విట్టర్లో వెల్లడించింది. దీంతో ట్విట్టర్‌లో పెను దుమారం రేగింది. అప్పటి నుంచి తమపై జరిగిన లైంగిక వేధింపుల పర్వాన్ని వెల్లడిస్తూ వేలాదిమంది మహిళలు స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం