Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడి ఉపరితల నమూనాల సేకరణ కోసం చైనా ప్రయోగం

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (10:45 IST)
చంద్రుడి ఉపరితలపై నుంచి నమూనాల సేకరణ కోసం చైనా ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం చాంగ్-5 అనే పేరుతో ఓ మిషన్ ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, చైనా ఈ తరహా అంతరిక్ష ప్రయోగం చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చాంగ్‌-5ను చైనా అతిపెద్ద వాహకనౌక 'లాంగ్‌ మార్చ్‌-5' కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తమకు అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం ఇదేనని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పైగా, 1970 తర్వాత చేపట్టే తొలి ప్రాజెక్టు ఇదే.
 
గతంలో భారత్ చంద్రమండలం దక్షిణ ధృవం అధ్యయనం కోసం చంద్రయాన్ పేరుతో ఓ బృహత్తర ప్రాజెక్టును చేపట్టిన విషయం తెల్సిందే. అయితే, ఇది చివరి క్షణాల్లో విఫలమైంది. దీంతో మరోమారు ఇదే తరహా ప్రాజెక్టును చేపట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments