Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సీరియల్ కిల్లర్‌కు మరణశిక్ష

చైనా సీరియల్ కిల్లర్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 11 మంది మహిళలను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ కిల్లర్ పేరు గావ్ చెంగ్‌యాంగ్‌ (53). ఈ కిల్లర్‌కు చైనా కోర్టు మరణశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (16:30 IST)
చైనా సీరియల్ కిల్లర్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. 11 మంది మహిళలను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ కిల్లర్ పేరు గావ్ చెంగ్‌యాంగ్‌ (53). ఈ కిల్లర్‌కు చైనా కోర్టు మరణశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. మహిళలను రేప్ చేసి ఆ తర్వాత వాళ్లను హత్య చేసేవాడు. ఆ తర్వాత ఆ శరీరాలను అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసి ఒక్కో ప్రాంతంలో విసిరివేసేవాడు. 
 
ఆ కిరాతకుడికి గాన్సూ ప్రావిన్సులోని బయ్యన్ సిటీ కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దొంగతనంతో పాటు వాంఛిత హత్యలు చేసిన గావ్‌కు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. ఎర్రటి దుస్తులను ధరించిన మహిళలను మాత్రమే టార్గెట్ చేసేవాడు గావ్. ఈ సీరియల్ కిల్లర్‌ను 2016లో చైనా పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments